Tuesday, 3 November 2026

కేబీఆర్‌ పార్క్‌లో టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీయారెస్ దూసుకుపోతుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్ధి దేవిప్రసాద్ కు మద్దతుగా అడ్వకేట్ జేఏసీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో నిర్వహించిన ప్రచారంలో దేవిప్రసాద్ తో పాటు అడ్వకేట్ జేఏసీ, పలువురు టీయారెస్ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *