Wednesday, 4 November 2026

కేర్‌లో ముగ్గురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం వైద్యులు తాజా బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం 22 మందికి చికిత్స అందిస్తున్నట్లు… వీరిలో ముగ్గురి పిరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సైదానాయక్‌, విజయ్‌ప్రసాద్‌, యాదయ్యలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *