Tuesday, 3 November 2026

కేవీపీ లేఖలో స్పీకర్‌పై అబాండాలు వేయడం సరికాదు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 : అసెంబ్లీలో వైసీపీ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.ప్రజాసమస్యలు చర్చకురాకుండా అడ్డుపడుతుందన్నారు. కేవీపీ లేఖలో స్పీకర్‌పై అబాండాలు వేయడం సరికాదు గోరంట్ల తెలిపారు. సభాహక్కుల ఉల్లంఘన కింద కేవీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు వీరంతా ఏం చేశారు… టీఆర్‌ఎస్‌కు వంతపాడటమే వైసీపీ అజెండా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *