హైదరాబాద్, సెప్టెంబర్ 3: వైసీపీని మంత్రి అచ్చెన్నాయుడు సైకోపార్టీగా అభివర్ణించారు. మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు. సీఎం వేలెత్తి బెదిరించినా ప్రశ్నించే వారుండరని, అదే తాము రౌడీ ముఖ్యమంత్రి అన్నందుకు టీడీపీ సభ్యులంతా గొడవ చేస్తున్నారు. ఇదెక్కడి సాంప్రదాయం అంటూ జగన్ ప్రశ్నించారు
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: జగన్




