Tuesday, 3 November 2026

పట్టిసీమకు కాంగ్రెస్‌ వ్యతిరేకం

తూర్పుగోదావరి, సెప్టెంబరు 3 : పట్టిసీమకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ ఎందుకో సీఎం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేశారంటూ ఈ నెల 7,8,9 తేదీల్లో అన్ని పోలీస్‌స్టేషన్‌లలో వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై ఫిర్యాదు చేస్తామని రఘువీరా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *