Thursday, 5 November 2026

కేసీఆర్‌కు మోడీ బర్త్ డే విషెస్

ఢిల్లీ (జ‌నంసాక్షి)

సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిన్న కేసీఆర్ తో మీటింగ్ అద్భుతంగా సాగిందన్న మోడీ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ లో ట్వీట్ చేశారు. కేసీఆర్ కు అంతా శుభం కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *