Thursday, 5 November 2026

దేశ వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉజ్జయినిలోని మహంకాళి ఆలయం, డిల్లీలోని గౌరిశంకర్ మందిర్, ముంబైలోని బాబుల్ నాథ్ టెంపుల్ సహా దేశవ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. అటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *