హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఆపార్టీ మరోనేత కే కేశవరావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.