Monday, 2 November 2026

కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం: తెలంగాణ ఎమ్మార్సీఎస్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును విమర్శిస్తే సహించబోమని తెలంగాణ ఎమ్మార్సీఎస్‌ హెచ్చరించింది. తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ నేత భిక్షపతి మాదిగ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్‌ను సీమాంధ్ర నేతలు విమర్శిస్తే చూస్తు కూర్మోమని అన్నారు. గత పన్నెండు ఏళ్లుగా  తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న కేసీఆర్‌ను విమర్శించడం సీమాంధ్ర నేతలకు తగదని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *