Friday, 6 November 2026

కేసీఆర్‌ కుటుంబానికి వందశాతం ఉద్యోగాలు : మల్లు

హైదరాబాద్‌, మార్చి 20 : తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్‌ కుటుంబానికి వందశాతం ఉద్యోగాలు వచ్చాయని మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *