హైదరాబాద్, మార్చి 20 : పంజాగుట్ట పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఓ పనిమనిషిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.14లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఎక్కడెక్కడ చోరీలు చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.