హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నిజామాబాద్ పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటనను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.