Tuesday, 3 November 2026

కేసీఆర్ ది అసాధారణ నాయకత్వం

23-1435058374-telangana-cm-kcr-meet-669సులభ వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలువడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్‌శ్వాబ్ సీఎం కేసీఆర్‌కు అభినందన లేఖ రాశారు. ప్రపంచబ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రం ఈవోడీబీ సంస్కరణల్లో మొదటి స్థానంలో నిలువడం సీఎం కేసీఆర్ అసాధారణ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని ఆ సందేశంలో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *