కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.