Tuesday, 3 November 2026

కేసీఆర్ వాగ్దానాలు బూటకమే: చాడ

szbwnmh7కరీంనగర్: రానున్నరోజుల్లో మరోసారి భూ పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆయన కరీంనగర్ లో  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం కేసిఆర్ చేసినవి బూటకపు వాగ్దానాలని విమర్శించారు. పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలైమందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *