కైరిగూడ ఓపెన్ కాస్ట్ కార్మికుల సమస్యలు.వెంటనే.పరిష్కరించలి.
రెబ్బాన (జనం సాక్షి):రెబ్బాన మండలం గోలేటి. ఏ ఐ టి యు సి బ్రాంచ్.కార్యదర్శి సోమవారం తిరుపతి మరియు ఉపాధ్యక్షులు భయ్యా.మొగిలి.కేఎల్ మహేంద్ర భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో వారు డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో పలు సమస్యలను పిఓ . దృష్టికి మరి మేనేజర్ . దృష్టికి ప్రాజెక్ట్ ఇంజనీర్ల దృష్టికి.తీసుకెళ్లిన కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో షిఫ్టులలో మైనింగ్ కు సంబంధించిన అధికారులు. షిఫ్ట్ ఇంచార్జిలుగా ఇద్దరు లేదా ముగ్గురుని నియమించారు కానీ, అదే ఇంజనీరింగ్ సైడ్ కి వచ్చేసరికి చాలా ఎక్విప్మెంట్స్ నడుస్తా ఉన్నాయి కనీసము ఒక ఇంజనీరు మరియు ఫోర్ మెన్ కూడా లేకుండా షిఫ్టును నడిపిస్తున్నారు, యాజమాన్య బాధ్యతారహితమని ఇది సరైనది కాదని వారన్నారు షిఫ్ట్ మొత్తం కూడా షిఫ్ట్ ఈపీ ఫిట్టర్ మరియు ఈపీ ఎలక్ట్రిషన్ ల మీదనే .ఆధారపడి నడుస్తున్నది అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని బాధ్యులుగా చేయటం ఎంతవరకు సమంజసం అని వారన్నారు గోలేటిలో ఉన్న ఒకే ఒక్క ఓపెన్ కాస్ట్ కు షిఫ్ట్ ఫోర్ మెన్ షిఫ్ట్ ఇంజనీర్ ను నియమించకపోవడం వలన పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అలాగే షిఫ్ట్ ఈ పి ఫిట్టర్ కు మరియు ఈపీ ఎలక్ట్రిషన్ లకు పర్మినెంట్ హెల్పర్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వారికి వెంటనే పర్మనెంట్ హెల్పర్స్ ను కేటాయించాలని షిఫ్టు కు ఇంజనీర్ మరియు ఫోర్ మెన్ లను వెంటనే నియమించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ డిమాండ్ చేస్తున్నది షిఫ్ట్ జనరల్ మజ్దూర్లకు ఒక్కొక్కరికి మూడు పనులు చెబుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. సరైన మాన్ పవర్ నియమించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏరియా జనరల్ మేనేజర్.ని కోరడం జరిగింది. లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో.పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు ఈ సమావేశంలో బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బి జగ్గయ్య మారం శ్రీనివాస్ శేష శైనారావు కైరిగూడ ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్ నాయకులు పత్తి శంకర్ పులవేణి సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.




