Tuesday, 3 November 2026

కైలాన్‌ మానస సరోవర్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ : కైలాన్‌ మానస సరోవర్‌ యాత్రలో 2నుంచి 10 బ్యాచ్‌ల యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా యాత్రా మార్గాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అల్మోరా మధ్య నుండే రహదారి, తవాఘాట్‌కెళ్లే రహదారి పలు చోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *