Tuesday, 3 November 2026

నేడు ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ : 2013-14 ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆచార్య నిమ్మ వెంకటరావు ఫలితాలను విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *