జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి ఫిబ్రవరి 6 (జనంసాక్షి )న్యూస్ : కొండమల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వేమన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వైద్య రంగంలో మరియు ప్రజాసేవలో వారి విశిష్ట సేవలు ప్రజలందరికీ అందించాలని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి మొక్కను బహుకరించి స్వీట్లు పంచుకున్నారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచులు రవి నాయక్, లచ్చి రామ్ నాయక్, గడ్డం శ్రీరాములు, రాకేష్ నాయక్, పంది రుద్రమ్మ శ్రీను, వస్కుల బక్కలయ్య, యేకుల సురేష్ కుమార్, సుక్యా నాయక్, ఎల్లయ్య, నాగరాజు, శ్రీనివాస్, పి టి ప్రసాద్, సుమన్, పానుగంటి శ్రీకాంత్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు




