రఘునాథ పాలెం ఫిబ్రవరి 06 (జనం సాక్షి)
ఖమ్మం పట్టణంలో మోజెస్ క్రిస్టఫర్ అనురాధ దంపతులపై దాడి చేసిన కర్నాటి భాను ప్రసాద్ అతని కూతురు మరియు అనుచరుల ను వెంటనే అరెస్టు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ ను బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కు వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్,ఖమ్మం నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు తోగరు భాస్కర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా నేతలు తప్పెట భాస్కర్ ఎర్ర గంగాధర్,భాగ్యరాజ్,తోగరు రమేష్,గండమల సంగయ్య దారా ఆనంద్ కుమార్ తదితరులు కోరారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను నియమించామని తప్పకుండా త్వరలో అరెస్టు చేస్తామని పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చారు




