Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ వీరబాబును ఘనంగా సన్మానించిన జడ్పిటిసి సలహాదారు పసునూరు

 

 

 

 

 

 

 

యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 9 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ వీరబాబు ను జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ వీరబాబు ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పసునూరు యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ వీరబాబు నూతన ఎస్ఐ గా కొండమల్లేపల్లి కి రావడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు కొండమల్లేపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమ్ సింగ్, బూడిద మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు