Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండమల్లేపల్లి మండల ప్రజలకు, రైతాంగానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు ఈ సంక్రాంతి రైతుల బతుకుల్లో ఆనందం నింపాలని యువత లక్ష్యసాధనకు నాంది కావాలని ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ మన సాంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలుగు వారసత్వాన్ని నిలుపుకోవాలని ఆకాంక్షించారు మరియు ఇంటి లోగిలి వద్ద రంగురంగు ముగ్గుల వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో ఆనంద నిలయంగా మారి మీ ఇంటిల్లిపాది అందరూ నిత్య సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాదులతో సంతోషంగా జరునుకునే పండుగ సంక్రాంతి పడుగని స్పష్టం చేసారు. కొత్త పంటతో చేసుకునే తీపి పరవన్నాలను కుటుంబ సభ్యులు ఆనందంగా ఆస్వాదించడంమే సంక్రాంతి పర్వదిన గొప్పదనమని అన్నారు. ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ రాజకీయ నాయకుల సంకుచిత విధానాల వల్ల కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు కొండమల్లేపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి రైతు సోదరులకు మండలంలోని అన్ని శాఖల అధికారులకు ప్రజా ప్రతినిధులకు యువతకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు మా అభిమానులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు