Wednesday, 4 November 2026

కొంత మంది స్వార్థం కోసమే నన్ను బలి చేశారు:దాసరి

హైదరాబాద్:తనపై ఓ మచ్చ పడిందని.. త్వరలోనే దాన్ని తుడుచుంటానని.. కొంత మంది స్వార్థం కోసమే నన్ను బలి చేశారరని సీనియర్ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.. దాసరి జన్మదిన వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగాయి. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో రావడమే తాను చేసిన మొదటి తప్పని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *