వరంగల్ ఈస్ట్, మే 31 (జనం సాక్షి)హనుమకొండలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ కొట్టే రిత్విక్ సాయి సివిల్స్ లో 558 ర్యాంకు సాధించడంతో బుధవారం రక్షా బటప్ చెందిన పలువురు మున్నూరు కాపు పెద్దలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మున్నూరు కాపు కులంలో పొట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదుగుతున్నటువంటి రిత్విక్ సాయిని అభినందించారు. ఈటీవీలో వచ్చినటువంటి పలు సివిల్స్ పరీక్షలలో మున్నూరు కాపుకు చెందినటువంటి వారు తమ ప్రతిభను చూపించి ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించినందుకు గాను ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్ అభినందించారు ఈ మున్నూరు కాపు ముద్దుబిడ్డ స్ఫూర్తిగా తీసుకొని మిగతా కాపు బిడ్డలంతా ఆ స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ గండ్రాతి కుమార్ నాయిని అశోక్ పాల రంజిత్ ఇమ్మడిశెట్టి రవీందర్ దామర కొండ సదానందం తదితరులు పాల్గొన్నారు
కొట్టే రిత్విక్ సాయికి ఘన సన్మానం




