Tuesday, 3 November 2026

కొడంగల్ చౌరస్తాలో నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సిలిండర్ ధర పెంచినందుకు నిరసనగా ధర్నా కార్యక్రమం

సిలిండర్ ధర పెంచినందుకు బిజెపి ప్రభుత్వం పై నిరసన తెలిపిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోడంగల్ చౌరస్తాలో భారీ ధర్నా కట్టెల పొయ్యి పై టితయారుచేసి అందించిన ఎమ్మెల్యే గారు ధర్నాలో పాల్గొన్న వివిధ మండల కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ నాయకులు