భైంసా రూరల్ మార్చ్ 04జనం సాక్షిఅసలు ఈ కుక్కలకి ఏమైంది..! ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట కుక్కల దాడి గురించే వింటూనే ఉన్నాం.విద్యార్థులు, యువకులు పెద్దలు వీళ్ళపై దాడీలు చేసిన ఘటనలు మరవకముందే రాజకీయ నాయకులను సైతం వదలడం లేవు. తాజాగా…నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మండల ఎంపిపి సునీత భర్త విశ్వనాధ్ పటేల్ పై కుక్క దాడి చేసింది. నిలుచున్న చోట వెనక నుండి వచ్చి అమాంతం ఒక్కసారిగా కరచి వెళ్ళిపోయింది. కాలికి తీవ్ర గాయమైన క్షేత్రగాతుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందతున్నడు.
అయ్యో..! ఈ కుక్కలకు ఏమైంది..! – రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు…




