జనం సాక్షి టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పార్టీ ఆదేశానుసారంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా నందారం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బసిరెడ్డి జెండా ఆవిష్కరణ గావించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవరెడ్డి పోలీస్ పటేల్ రెడ్డి ఉప సర్పంచ్ బాబు పటేల్ వార్డ్ మెంబర్ జనార్దన్ రెడ్డి మరియు గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎం మాధవరెడ్డి బసవరాజ్ వెంకటరెడ్డి భీమిరెడ్డి కె నరేందర్ రెడ్డి అర్జున్ ఆశప్ప లాలప్ప మొగులప్ప మరియు శ్రీనివాస్ రెడ్డి మొదలగు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినారు




