Wednesday, 4 November 2026

కొనసాగుతున్న బీఏసీ సమావేశం

హైదరాబాద్: శాసనసభాపతి అధ్యక్షతన ఏర్పాటైన బీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో సభలో జరిగిన గొడవ వీడియో దృశ్యాలు పరిశీలించాలని నిర్ణయం. బాధ్యులపై ఏం చర్యలు తీసుకోవాలో మరోమారు చర్చించాలని నిర్ణయం. రేపు సభ నిర్వహించాలా వద్ద అన్న అంశంపై చర్చ కొనసాగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించొద్దని విపక్షాలు కోరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *