Tuesday, 3 November 2026

కొనసాగుతున్న బోనాల సమర్పణ

హైదరాబాద్, ఆగస్టు 09: రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తల్లులను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బోనాలతో బారులు తీరారు. దీంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ కోలాహలంగా మారింది. మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *