Tuesday, 3 November 2026

నాటువైద్యం వికటించి 15మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్, ఆగస్టు 09: నాటువైద్యం వికటించి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 15మంది గ్రామస్తులు ఓ నాటువైద్యుడిని సంప్రదించగా ఆయన చికిత్స చేశాడు. అయితే ఆ వెంటనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు నాటువైద్యుడుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *