Wednesday, 4 November 2026

కోడుకును హత్య చేసిన తండ్రి

అనంతపురం : ధర్మవరం పట్టణ నడిబొడ్డున నిన్న రాత్రి ఇనుము వ్యాపారి దత్తాత్రేయ (30) దారుణ హత్యకు సంబంధించి అతని తండ్రితో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలాసంగా తిరుగుతూ డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాడని తండ్రే కొడుకును చంపించాడని పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడ్డ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *