కోడూరు లో ఉచిత వైద్య శిభిరము ఎర్పాటు అభినందనయం . . రాయికోడ్ జనం సాక్షి నవంబర్ 21రాయికోడ్ మండల్ కోడూరు గ్రామములో కీ.శే. మచ్కూరి ఆగమయ్య గారి జ్ఞాపకార్థంగా నెక్ట్ జెన్ హస్పిటల్ హైదరాబాద్ గారి అద్వర్యములో ఉచిత వైద్య శిభిరము ఎర్పాటు చేయడము జరిగింది. ఈ శిభిరములో అనుభవజ్ణులైన జనరల్ పిజిషియన్స్ డి.యం.ఓ. డా.రూప, డా. గౌతమ్, విజెందర్ మార్కెటింగ్ మేనేజర్, విజయ్ కుమార్,మార్కెటింగ్ రాజు , సిస్టర్ మంజుల రాథొడ్ , సిస్టర్ సుమలత గార్ల సహకారముతొ రొగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణి చేయడము జరిగింది. ఈ కార్యక్రమములో జెడ్పిటిసి మల్లిఖార్జున్ పాటిల్, యం.పి.పి మమత అశొక్, మండల సర్పంచుల పొరం అద్యక్షలు ప్రభాకర్ రెడ్డి , హస్నబాద్ సర్పంచ్ పుర్ర హన్మంతు, ఔరంగనగర్ సర్పంచ్ దండు నాగార్జున, కొడూర్ సర్పంచ్ మచ్కూరి కిష్టయ్య, కుటుంబ సభ్యులు హస్నబాద్ ,కోడూరు పంచాయతి కార్యదర్శులు పాండు,సంగారెడ్డి,హస్నబాద్ యువనాయకులు సంగమేశ్వర్, కొడూరు యువనాయకులు యం. శ్రీనివాస్ గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొనడము జరిగింది
కోడూరు లో ఉచిత వైద్య శిభిరము ఎర్పాటు




