అనంతపూరం: మయన్మార్ ప్రజాస్వామ్మ ఉద్యమ నేత అంగ్‌సాన్ సూకీ అనంతపురం జిల్లా మడకశిర మండలం కోతులగుట్టకు చేరుకున్నారు. బెంగళూరునుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆమెతో పాటు కేంద్రమంత్రి జైరాంరమేష్ కోతులగుట్టకు చేరుకున్నారు.