Sunday, 8 November 2026

కోదండరాంతో కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: బీజేసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు సమావేశమై ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ఉద్యమకార్యచరణ గురించి వీరు చర్చించనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *