హైదరాబాద్,(జనంసాక్షి):దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్ నిందితుడు కోనేరు ప్రసాద్ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.