గుంటూరు,(జనంసాక్షి): తాడికొండ కంతేరు రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నది. స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగానే తల్లి చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది.




