Tuesday, 3 November 2026

కోర్టు ముందు హాజరైన దాల్మియా నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ కోర్టు ముందు దాల్మియా కేసు నిందితులు హాజరయ్యారు. కోర్టుకు సబితా, రాజగోపాల్‌, పునీత్‌ దాల్మియా, సజ్జల దివాకర్‌రెడ్డి, సంజయ్‌ మిత్రా, నీల్‌ కమల్‌, జయదీప్‌ బోస్‌ హాజయ్యారు. 7వ తేదిన నిందితులు సమర్పించిన ష్యూరిటీలను కోర్టు స్క్రూటినీ చేసింది. సబిత ష్యూరిటీలపై కాసేపట్లో సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *