Tuesday, 3 November 2026

సీబీఐ కేసుల విచారణ సత్వరమే జరపాలి

యానాం : కేంద్రపాలిత ప్రాంతమైన యానాం, పుదుచ్చేరిలకు సంబంధించి సీబీఐ విచారణలో ఉన్న కేసుల్లో నిందితులను గుర్తించి సత్వర చర్యలు చేపట్టాలని పుదుచ్చేరి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ విశ్వనాథన్‌ డిమాండ్‌ చేశారు. విచారణ వేగవంతం చేయాలని సీబీఐపై వత్తిడి తెచ్చేందుకు జులై అఖరివారంలో చెన్నై సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించారు. పుదుచ్చేరి, యానాం, కారైకాల్‌, మాహే ప్రాంతాలతో కూడిన రాష్ట్రం కోసం తాము పోరాడుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *