Thursday, 5 November 2026

కౌకుంట్ల కొండల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలుకీసర ,

జనం సాక్షి : భారత రాష్ట్ర సమితి నాగారం మున్సిపల్ యువజన నాయకుడు కౌకుంట్ల కొండల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాగారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వేంపల్ల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆయనకు పూల బొకే అందజేసి ,
శాలువాతో ఘనంగా సన్మానించి , కేక్ కట్ చేయించి , జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి , ఉదయ్ , ముత్యం రెడ్డి , ఓంకార్ , వామన్ , ఓం ప్రకాష్ , మిత్రులు , శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు .