జనం సాక్షి సైదాపూర్ మండలం కొత్త బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు శీలం రాజిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది శీలం రాజిరెడ్డి మాట్లాడుతూ అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అడగకుండానే దివ్యాంగులకు కష్టాలను గుర్తించి దివ్యాంగులు అడగక ముందే 316 రూపాయల పింఛన్లు ఉండగా 4016 రూపాయల పెంచడం జరిగినది ఈ శుభ సందర్భంలో రాష్ట్రంలోని దివ్యాంగుల అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి టపాసులు కాల్చి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది అనితెలిపారు రాబోయే కాలంలో మళ్ళీ బి ఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అని తెలిపారు దివ్యాంగులు అంటే చిన్న చూపుగా ఉండేది ఈరోజు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 4016 రూపాయల పింఛన్ ద్వారా మాకు ఉన్న కష్టాలను తీసుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం పెన్షన్ పెట్టలేదని దివ్యాంగులను ఏనాడు కూడాకాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు అని అలాగే బిజెపి పార్టీ కూడా దివ్యాంగుల కోసం ఎలాంటి పథకాలు పెట్టలేదు అని అన్నారు సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అని అన్నార ఏ రాష్ట్రంలో లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ దివ్యాంగుల జిల్లా విభాగం శీలం రాజు రెడ్డి. సర్పంచు కొండ గణేష్. సైదాపూర్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య. వార్డు సభ్యుడు శేఖర్. దివ్యాంగులు మొగిలి. ఐలయ్య.శ్రీను.రాజు రాజేందర్.ఐలయ్య. సంజీ.ఐలయ్య . అంబాల తిరుపతి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు.. సైదాపూర్




