Tuesday, 3 November 2026

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ కుంభకోణంలో ముగ్గురు యూకే నేతలు

లండన్‌ : బ్రిటన్‌ హౌస్‌ ఆఫ లార్డ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల్ని ఆయా పార్టీలు ఆదివారం సస్పెండ్‌ చేశాయి. డబ్బు కోసం పార్లమెంటులో లాబీయింగ్‌కు పాల్పడడానికి వారు ఒప్పు కొంటూ మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోవడమే అందుకు కారణం లేబర్‌ పార్టీకి చెందిన బ్రియాస్‌ మెకంజీ, జాక్‌ కన్నింగామ్‌, యూనియనిస్ట్‌ మెంబర్‌ జాస్‌ లెయిర్డ్‌లు సండే టైమ్స్‌ విలేకరికి దొరికిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *