క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు , 10 సెల్‌ఫోన్‌లు, రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.