Thursday, 5 November 2026

ఖబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు భూమి పూజ

ఖబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు భూమి పూజ.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

కోటగిరి జనవరి 16 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని ఖబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు 25 లక్షలు మంజూరు అయ్యాయని స్పీకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అర్డిఓ రాజేశ్వర్,ఎంపీపీ వల్లేపల్లి సునిత శ్రీనివాస్,జెడ్పిటిసి శంకర్ పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,జిల్లా కోఆప్షన్ నెంబర్ సిరాజ్,వైస్ ఎంపీపీ గంగదేర్ పటేల్,మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్,స్థానిక ఎంపీటీసీ కరిమాబి సలీం,స్థానిక సింగిల్ విడో ఛైర్మెన్ కూచీ సిద్దు,మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు,మైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.