Monday, 2 November 2026

ఖమ్మంలో తెరాస కార్యకర్తలు అరెస్టు

ఖమ్మం: బస్‌డిపో వద్ద పోలీసుల పహరా

ఖమ్మం : ఖమ్మంలో బంద్‌ నిర్వహించేందుకు రోడ్లపైకి వచ్చిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో తెరాస ఇచ్చిన బంద్‌ పాక్షికంగా జరుగుతోంది. బంద్‌ నిర్వహించేందుకు మయూరి సెంటర్‌కు వచ్చిన టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌తో పాటు 25 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *