ఖమ్మంలో రోడ్డు విస్తరణ
ఖమ్మం: ఖమ్మంలోని అర్డీవో కార్యలయం నుంచి ఎన్‌ఎన్‌టీ వరకు గల రహదారిని పురపాలక అధికారులు ఈరోజు విస్తరించే కార్యక్రమం చేపట్టారు. గతంలో విస్తరణ పనులు చేపట్టీనప్పటీకీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిలిచిపోయింది