ఖమ్మం కొత్త కాలెక్టరెట్ లొ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి
రఝునాధపాలెం అక్టో బర్ 31 జనం సాక్షి ఈరోజు జిల్లా పరిషత్ హల్ లో, ఖమ్మం జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన గ్రీవెన్స్ డే, కార్యక్రమం లో, యూనిటీ ఆఫ్ మాల ఖమ్మం జిల్లా కమిటీ ప్రతినిది బృందం, మరియు స్టిరింగ్ కమిటీ పెద్దలతో, పోయి, ఖమ్మం లో. నూతనంగా నిర్మించబడుతున్న, ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, భారత రాజ్యాంగనిర్మాత, ప్రపంచమేధావి, భారత రత్న, డా, బా బా సాహెబ్, అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కోరుతూ, గతంలో మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రివర్యులకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాని, జతపరుస్తూ, వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిటీ ఆఫ్ మాల ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి, కందుల, ఉపేందర్, గుమ్మడి, కనకరాజు, మరియు స్టిరింగ్ కమిటీ పెద్దలు, బి జి క్లైమెంట్ గుల గట్టు, యల్లయ్య చిలకభత్తిన, కనకయ్య సుఖబోగి, కోటేశ్వరరావు మేడికొండ, శౌరిగారు, మహిళ జిల్లా అధ్యక్షురాలు, బందెల నాగలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు, గుదిగొండ, ఉప్పలమ్మ, జిల్లా నాయకులు, నారమల్ల, వెంకన్న, కమటం, వెంకన్న, చింతమాల, సుందర్ రావు, పులికంటి, కిరణ్, సీతారాములు, చింతల, రవి, కొరివి, దయానందు, గుడిబండ్ల, రాజు, జమ్మి, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.




