పెనుబల్లి, మే 31(జనం సాక్షి)
సత్తుపల్లిఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బుదవారం ఖమ్మంలోని గోశాలలకు పెనుబల్లి మండలం,పెనుబల్లి, వంగాముత్యాలబంజర్ గ్రామం నుండి పసుగ్రాసంతో ట్రాక్టర్ లు బయలుదే రాయి,సత్తుపల్లి నియోజక వర్గం పరిధిలోని అన్ని మండలాల నుండి ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో వ రి గడ్డి గోశాలకు వితరణ గా తరలిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు భూక్య ప్రసాద్, పెనుబల్లి సర్పంచ్ తావు నాయక్, వంగా నిరంజన్ గౌడ్, మల్లెల సతీష్, పొట్లపల్లి ప్రసాద్, జాదా, వంగా చెన్నారావు, వెంకట్రావు, వినయ్. తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం గోశాలకు తరలిన వరిగడ్డి ట్రాక్టర్లు




