ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమబార్‌రెడ్డి జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ . ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.