జమ్మూ కాశ్మీర్ : ఉధమ్ పూర్ లోని ఖేరీలో కొండచరియలు విరిగిపడుతుండడంతో జమ్మూ – శ్రీనగర్ రహదారిని మూసివేశారు.