గంగమ్మ తల్లి దేవాలయం కు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కు కల్వకుంట్లకు వినతిపత్రం
మెట్పల్లి టౌన్, జనవరి 11,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మెట్పల్లి పెద్ద చెరువులో నిర్మాణం అవుతున్న గంగమ్మ తల్లి దేవస్థానానికి 25 లక్షలు నిధులు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు వినతిపత్రం అందించారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు,
ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షులు పర్రె శంకర్ పారిపెల్లి కిషన్. దీటి శంకర్, మాన్కల పోచయ్య ,పర్మి నరసయ్య , మగ్గిడి సురేష్, ఆర్మూర్ రంజిత్, దీటీ దీపక్ తదితర గంగపుత్రులు తదితరులు పాల్గొన్నారు
గంగమ్మ తల్లి దేవాలయం కు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కు కల్వకుంట్లకు వినతిపత్రం




